క్రీడాభూమి
రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 20 February 2020

కటక్‌లో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఎల్బీ అప్పీల్ చేస్తున్న ఒడిశా క్రికెటర్లు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తన తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 308 పరుగులు చేసింది. కాగా, గోవాతో తలపడుతున్న గుజరాత్ తొలి రోజు ఆటలో, 90 ఓవర్లలో నాలుగు వికెట్లు చేజార్చుకొని 330 పరుగులు చేసింది. జమ్మూలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో, కేవలం 6 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.