క్రీడాభూమి
ఫైనల్‌కు దూసుకెళ్లిన నాదల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 1 March 2020

అకాపల్కొలో జరుగుతున్న మెక్సికో ఓపెన్ బాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నాదల్. సెమీస్‌లో అతను గ్రెగర్ దిమిత్రోవ్‌ను 6-3, 6-2 తేడాతో వరుస సెట్లలో ఓడించి, టేలర్ ఫ్రిజ్‌తో టైటిల్ పోరు ఖాయం చేసుకున్నాడు. మరో సెమీ ఫైనల్లో ఫ్రిజ్ 2-6, 7-5, 6-3 స్కోరుతో జాన్ ఇస్నర్‌పై విజయం సాధించాడు. కాగా, మహిళల విభాగంలో రెనాటా జరాజువా, హీథర్ వాట్సన్ ఫైనల్లో చోటు సంపాదించారు. మొదటి సెమీ ఫైనల్లో జరాజువా 6-3, 6-3 తేడాతో అన్నీ ఫెర్నాన్డెజ్ను సునాయాసంగా ఓడించింది. మరో సెమీ ఫైనల్లో హీథర్ 6-4, 7-6 తేడాతో జియూ వాంగ్‌పై గెలుపొందింది.