క్రీడాభూమి

ఐపీఎల్ ఫ్రైజ్ మనీ తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 13వ సీజన్‌కు బీసీసీఐ కఠిన నిర్ణయం తీసు కుంది. మరికొద్ది రోజుల్లో టోర్నీ ప్రా రంభం కానున్న నేపథ్యంలో ఫ్రైజ్ మ నీని భారీగా తగ్గించింది. గతంలో చాంపియన్‌గా నిలిచిన జట్టుకు రూ. 20 కోట్లు ఫ్రైజ్ మనీగా అందిం చేంది. కానీ ఈ సీజన్‌కు ఫ్రైజ్‌మనీని రూ.10 కోట్లకు తగ్గించింది. అలాగే రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ.6.25 కోట్లు, క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించిన మిగిలిన రెండు జట్లకు రూ.4.37 కో ట్లు దక్కనున్నట్లు వెల్లడించింది. అన్ని ఫ్రాంచైజీలు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నాయని, తమ ఆ దాయా న్ని పెంచుకునేందుకు స్పాన్స ర్‌షిప్స్ వంటి మార్గాలు ఉన్నా యని పేర్కొం ది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్న ట్లు వెల్లడించింది. ఇక మ్యాచ్‌లకు ఆ తిథ్యమిచ్చే రా ష్ట్రాలకు ఫ్రాంచైజీ రూ. కోటి, బీసీసీఐ రూ.50 లక్షలు అందించనుంది.