క్రీడాభూమి

ఐదోసారి విశ్వ విజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా జట్టు గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాపై 85 పరుగుల తేడాతో విజయం సాధించి, ఐదోసారి విశ్వ విజేతగా అవతరించింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయ 184 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో భారత్ 99 పరుగులకే ఆలౌటైంది.