క్రీడాభూమి

బెంగాల్‌ను ఆదుకున్న సుదీప్, సాహా, మజుందార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, మార్చి 12: రంజీట్రోఫీ లో భాగంగా సౌరాష్ట్ర-బెంగాల్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ ఆసక్తి కరంగా సాగుతోంది. నాలుగో రోజు గురువారం ఓవర్ నైట్ స్కోర్ 134/3 తో మొదటి ఇన్నింగ్స్‌కు దిగిన బెం గాల్ ఆటగాళ్లు ఆక్టుకున్నారు. సుదీప్ ఛటర్జీ (81) త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోగా, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (64), అంత్సుప్ మజుందార్ (58, నాటౌట్) అర్ధ సెంచ రీలతో ఆకట్టుకున్నారు. దీంతో నాలు గో రోజు బెంగాల్ ఆట ముగిసే సమ యానికి 6 వికెట్లు కోల్పోయ 354 పరుగులు చేసి, మరో 71 పరుగులు వెనుకబడి ఉంది.
అంతకుముందు సౌరాష్ట్ర 425 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ధర్మేంద్రసిన్హ్ జడేజా, ప్రేరక్ మన్కాడ్ చెరో రెండు వికెట్లు తీయగా, చేతన సకరియా, చి రాగ్ జానీ ఒక్కో వికెట్ పడగొట్టారు.