క్రీడాభూమి

మహిళల టీ20 ఫైనల్‌లో కరోనా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్: ఇటీవలే ముగిసిన మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ మ్యాచ్‌లో కరోనా బాధితుడు ఉన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి నార్తన్‌స్టాండ్ లెవల్ 2 ఎన్ 47 వరుసలో కూర్చున్నట్లు గుర్తించామని మెల్‌బోర్న్ క్రికెట్ మైదానం అధికారులు వెల్లడించారు. అయతే ఇందులో ఎవరూ బాధపడాల్సిన అవస రం లేదని ఆస్ట్రేలియా ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా, ఆస్ట్రేలియా-్భరత్ మధ్య మ్యాచ్‌ను చూసేందుకు రికార్డు స్థా యలో 86వేలకు మంది పైగా అభిమానులు హాజరయ్యారు.