క్రీడాభూమి

ఒలింపిక్స్ జ్యోతి రిలే నిడివి కుదింపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, మార్చి 17: టోక్యో ఒలింపిక్స్ క్రీడా జ్యోతి రిలే నిడివిని కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో జపాన్ ఒలింపిక్ కమిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్గాన్ని సాధ్యమైనంత వరకూ కుదించేందుకు ప్రయత్నిస్తామని వారు ప్రకటించారు. అయితే, రిలేను సాధారణ ప్రజలు తిలకించవచ్చని పేర్కొన్నారు. రిలే రూట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని వారు తెలిపారు.