క్రీడాభూమి

ప్రత్యేక విమానంలో ఒలింపిక్ జ్యోతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రీస్‌లోని ఏథెన్స్ వద్ద సంప్రదాయ పద్ధతిలో ఒలింపిక్ జ్యోతిని ప్రజ్వలింపజేసిన తర్వాత దానిని జపాన్‌కు తరలిస్తున్న ప్రత్యేక విమానం.
‘టోక్యో 2020 గో’ పేరుతో ఒలింపిక్ రిలే ప్రారంభం కానుంది. అయితే, ముందుగా నిర్దేశించిన మార్గం నిడివిని కుదించి కొత్త రిలే షెడ్యూల్‌ను
ప్రకటించనున్నట్టు జపాన్ ఒలింపిక్ కమిటీ తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా
రిలేను సాధ్యమైనంత తక్కువ సమయంలో ముగించాలని కమిటీ భావిస్తున్నది