తెలంగాణ

రేపు తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. పాఠశాల విద్య ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ అశోక్‌ ఫలితాలను విడుదల చేస్తారు.