తెలంగాణ

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు రూ. 3344 కోట్ల రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టనున్న 60 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి రూ. 3344 కోట్ల రుణం ఇవ్వడానికి హడ్కో సంస్థ ముందుకు వచ్చింది. హడ్కో నుంచి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ తీసుకోనున్న రుణానికి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడానికి అంగీకారం తెలిపినట్టు గృహ నిర్మాణశాఖ కార్యదర్శి దాన కిషోర్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. రుణంతో పాటు వడ్డీని సకాలంలో చెల్లించడానికి హడ్కోకు రాష్ట్ర ప్రభుత్వం పూచికత్తు ఇచ్చినట్టు పేర్కొన్నారు.