సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహా! యేమియు లేనిదే నీవిట్లు శంఖము నూది గందరగోళము చేయుచున్నా వెందులకు?కావున నీ హృదయాలయమున దేవుని ప్రతిష్ఠింపదలచువేని- వాని సాక్షాత్కారము బొందగోరెదనేని- ఊరక సంకూదినందువలన బ్రయోజనమేమిటి? మొదట నీ హృదయమును బవిత్ర మొనర్చుకొనుము.
మనస్సు పవిత్రమైనంతనే మాధవుడు దానిని దనయాలయముగా నొనర్చుకొనుచు,- స్వయముగా వచ్చి యందు నెలకొనుచు, అపవిత్ర స్థలమున వాని విగ్రహమును ప్రతిష్ఠింపజాలము. పైని జెప్పిన పదునొకండు గబ్బిలములును పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, మనస్సు- అనునట్టి యేకాదశేంద్రిములు, మొదట నీ హృదయాంతరాళమున బాగుగా మునిగి యందుగల రత్నములను జేపట్టుము. అనంతరము నీకు సర్వము లభింపగలదు. మొదట మాధవుని నీ హృదయాలయమున బ్రతిష్ఠించుకొనుము; అటు పిమ్మట గావలసినన్ని బోధలను, ఉపన్యాసములను జేయవచ్చును. శుభం

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

అయపోయంది