తెలంగాణ
నలుగురు న్యాయశాఖ ఉద్యోగుల సస్పెన్షన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 30 June 2016
హైదరాబాద్: క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారన్న అభియోగంపై న్యాయశాఖకు చెందిన నలుగురు ఉద్యోగులపై ఉమ్మడి హైకోర్టు గురువారం నాడు సస్పెన్షన్ వేటు వేసింది. హైకోర్టు ఏర్పాటుకు, ఆంధ్రా జడ్జిల ఆప్షన్ల రద్దుకు తెలంగాణ న్యాయవాదులు, న్యాయాధికారులు కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిరసన ప్రదర్శనలో పాల్గొని క్రమశిక్షణను ఉల్లంఘించారని ఇప్పటికే 11 మంది జడ్జిలపై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా నలుగురు న్యాయశాఖ ఉద్యోగులపైనా అదే చర్య తీసుకుంది.