స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వేశ్వరా! మా యెడల సుమనస్కుడవు కమ్ము
భవా నో అగ్నే సుమనా ఉపేతౌ సఖేవ సఖ్యే పితరేవ సాధుః
పురుద్రుహో హి క్షితయో జనానాం ప్రతి ప్రతీచీర్దహతాదరాతీః॥ ॥
భావం:- ఓ అగ్నిదేవా! మిత్రుడు మిత్రుడికి, తల్లిదండ్రులు తమ బిడ్డలకు హితైషులయిన రీతిగా మేము నీ దరికి చేరేందుకు మాయెడల సుమనస్కుడవై సుముఖడవుకమ్ము లోకంలో మనుష్యులు ఒకరికొకరు బద్ధశత్రువులవుతున్నారు. లుబ్ధులై ధన సంచయంచేసి సమాజానికి శత్రువులుగానుండేవారి మనస్సులలోగల ప్రతికూల భావాలను నశింపచేయి.
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512