స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఉపదేశం ఇచ్చే వారెవరు ...
జ్యాయాం సమస్య యతునస్య కేతున ఋషిస్వరం చరతి యాసు నామ తే
యాదృశ్మిన్‌ధాయి తమపస్యయా విదద్య ఉ స్వయం వహతే సో అరం కరత్‌॥

విజ్ఞానానుసారంగా; జ్యాయాంసమ్= శ్రేష్ఠుడయిన; ఋషిస్వరమ్= ఋషి వేదోపదేశాన్ని; చరతి= ఆచరిస్తాడో; యాదృశ్మిన్=వేనిని; ధాయి= స్వీకరించి; తమ్= వానిని; అపస్యయా= క్రియాచరణ ద్వారా; విదత్= పొందుతాడో; యః+ఉ= ఎవడు; స్వయమ్= స్వయంగా; వహతే= ఆచరిస్తాడో; సః= అతడు; అరమ్= పొందిన దానికి తగిన విధంగా; కరత్= చేసినవాడగును.
భావం:- ఎవడు నిత్యకర్మిష్ఠుడైన భగవంతుని విజ్ఞానానుసారంగా శ్రేష్ఠుడైన ఋషివేదోపదేశాన్ని తెలుసుకొంటాడో, వేనిని తెలుసుకొని క్రియాచరణ ద్వారా సాధ్యమని వానిని స్వయంగా ఆచరిస్తాడో, అతడు పొందినదానికి తగిన విధంగా ఆచరించినవాడగును.
వివరణ:- ఎవడికైనా కొద్దిగా ఉపన్యసించగల శక్తి ఉంటే అతడిని వ్యాసపీఠం ముందు ఆసీనుణ్ణి చేయడం నేటి కాలంలో రివాజయిపోయింది. దాని పరిణామం? శ్రోతలను, శ్రోతల సమయాన్ని హరించివేయడమే. ప్రతి వ్యక్తి కొంచెం మాట్లాడగలిగినంత మాత్రాన ప్రబోధాలు చేసేందుకు అధికారి కాదు. వానిలో కొన్నింటిని ఈ వేదమంత్రం వివరిస్తూంది.
పాత రష్యాలోని పెద్ద సరస్సు మధ్యలో ఉన్న దీనిపై ముగ్గురు సన్యాసులు నివసిస్తున్నారు. వారి వల్లనే ఆ దీవికి గొప్ప పేరు వచ్చింది. ఎందుకంటే, వారిని చూసేందుకు ప్రజలు తండోప తండాలుగా అక్కడికి వెళ్తున్నారు. అక్కడ ఏవో అద్భుతాలు కూడా జరుగుతున్నాయన్న వార్తల దేశమంతా పాకింది.

- ఇంకాఉంది