తెలంగాణ

నిర్వాసితుల దీక్షకు సీపీఎం నేత తమ్మినేని మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌: భూనిర్వాసితుల దీక్షకు సీపీఎం నేత తమ్మినేని సంఘీభావం తెలిపారు. బలవంతంగా భూములు లాక్కోవొద్దని తమ్మినేని అన్నారు. కొల్లాపూర్‌ మండలం కుడికిల్లలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల దీక్షలు 48 రోజులకు చేరాయి. జీవో నెం.123 వెంటనే రద్దు చేయాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.