తెలంగాణ

గ్యాస్ ట్యాంక్‌ను ఢీకొన్న పెట్రోల్ ట్యాంకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముంబై జాతీయ రహదారిపై గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. మియాపూర్ నుంచి వస్తున్న గ్యాస్ ట్యాంకర్‌ను మదీనాగూడ వద్ద ఓ పెట్రోల్ ట్యాంకర్ ఢీకొంది. ఈ ట్యాంకర్లలో గ్యాస్, పెట్రోల్ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. రెండు వాహనాల డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.