తెలంగాణ

2న వేడుకగా టి.ఆవిర్భావ దినం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల, జిల్లా స్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై ఆయన శనివారం ఇక్కడ అధికారులతో సమీక్ష జరిపారు. నగరంలోని గన్‌పార్క్‌లో జరిగే కార్యక్రమంలో సిఎం కెసిఆర్ పాల్గొంటారు. లుంబినీ పార్కులో అమరవీరుల భారీ స్థూపానికి శంకుస్థాపన అనంతరం సంజీవయ్య పార్కులో అతిపెద్ద జాతీయజెండాను ఆయన ఆవిష్కరిస్తారు.