తెలంగాణ

మే 27న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈ నెల 15న ఎంసెట్ నిర్వహించి అదే రోజున ‘కీ’ విడుదల చేస్తామని, 27న ఫలితాలను ప్రకటిస్తామని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమణారావు శనివారం తెలిపారు. ఈనెల 9 నుంచి ఎంసెట్ హాల్‌టిక్కెట్లు పొందవచ్చని, ఎపిలోనూ నాలుగు నగరాల్లో పరీక్ష జరుగుతుందని తెలిపారు. జూన్‌ 20 లోపు మొదటి విడత, రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తి చేస్తామని వివరించారు. జులై మొదటి వారంలో ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.