తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ రద్దు వాజ్యం కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయటాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో దాఖలుచేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగం, చట్టాల ఉల్లంఘన జరగనప్పుడు తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.