తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏక వాఖ్య తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మాన ప్రతిని గవర్నర్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మిగిలిన మంత్రివర్గ సహచరలు రాజభవన్‌కు వెళ్లి అందజేశారు.