తెలంగాణ
పోలింగ్‌ను బహిష్కరించిన తండా వాసులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 21 November 2015
వరంగల్ : తొర్రూరు మండలం పిక్యాతండాకు చెందిన ఓటర్లు వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ను బహిష్కరించారు. తండాలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని నిరసిస్తూ తండా వాసులు పోలింగ్‌లో పాల్గొన లేదు. ప్రభుత్వాలు తమ గ్రామాన్ని అభివృద్ధిచేయటం లేదని, అందుకే పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు తండా వాసులు పేర్కొన్నారు.