తెలంగాణ

టి.పిసిసి సమన్వయ కమిటీ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ పిసిసి సమన్వయ కమిటీ సమావేశం బుధవారం నగరంలోని గాంధీభవన్‌లో ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, సలహాదారు కొప్పుల రాజు హాజరయ్యారు. తెరాసలోకి ఫిరాయింపులు, క్రమశిక్షణ చర్యలు, పార్టీ వ్యవస్థ నిర్మాణం తదితర అంశాలపై చర్చిస్తున్నారు. టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత జానారెడ్డి, భట్టి విక్రమార్క, డికె అరుణ తదితరులు పాల్గొన్నారు.