తెలంగాణ

గ్రూప్‌ -2కు టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : గ్రూప్‌ -2లో అన్ని పోస్టులకు టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసే యోచనలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ ఉంది. మొత్తం 1027 పోస్టులకు ఒకే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.