తెలంగాణ

ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి: హరీశ్‌రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూకు ఏకపక్ష విజయం దక్కిందన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన టీఎంయూ నేతలకు మంత్రి అభినందనలు తెలిపారు. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ నేతలు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ఈరోజు హరీశ్‌రావును కలిశారు.