తెలంగాణ

రోడ్డు భద్రతపై ఆరు ఆడియో పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: నగరంలో రోడ్డు భద్రత పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు నగర పోలీసు కమిషనర్ వివి శ్రీనివాసరావు ఆరు ఆడియో పాటలను ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నందున ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చి విలువైన ప్రాణాలను కాపాడుకునేందుకు వీలుగా ప్రచారం తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శుక్రవారం నాడిక్కడ నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఆరు పాటలతో తయారు చేసిన సిడిని ఆయన ఆవిష్కరించారు. తెలుగులో రూపొందించిన ఈ పాటలను వినిపించారు. దీంతో పాటు ఆధునాతన టోయింగ్ క్రేన్‌ను కూడా సిపి ప్రారంభించారు. ట్రాఫిక్ జాయింట్ సిపి డాక్టర్ వి.రవీందర్, ట్రాఫిక్ డిసిపి-1 ఎల్‌ఎస్ చౌహాన్, డిసిపి-2 ట్రాఫిక్ ఎ.రంగనాథ్, ఇతర ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.