తెలంగాణ

3 డంపర్లను ప్రారంభించిన ఆర్జీ-2 జీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యైటింక్లయిన్‌కాలనీ, మార్చి 2: సింగరేణి ఆర్జీ-2 పరిధిలోని ఓసిపి-3లో జిఎంవిజయబాబు మూడు కొత్త డంపర్లను శుక్రవారం ప్రారంభించారు. గురువారం బేస్ వర్క్‌షాపులో జరిగిన కార్యక్రమంలో జిఎం 300 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల డంపర్లు, ఒక డోజర్‌ను జిఎం విజయబాబు ప్రారంభించారు.
మార్చి 1తో ప్రాజెక్ట్‌కు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం పట్ల కార్మికులను ఈ సందర్భంగా అభినందించారు. బొగ్గు ఉత్పత్తికి కార్మికులకు చూపిన ప్రతిభను ఉద్యోగులకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పి ఓ రమేష్, ఎస్ ఓటూ జి ఎం రవీందర్, ఆర్జీ-2 ఇంజనీర్ అధికారులు స్వామి నాయుడు, నాగేశ్వర్ రావు, వెంకటయ్య, దుర్గా ప్రసాద్, సివిల్ డిజి ఎం రామక్రిష్ణ ఉన్నారు.