తెలంగాణ

డీజీపీని కలిసిన అవార్డు విజేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: గత నెల 24 నుంచి 28 వరకు ఐదురోజుల పాటు చెన్నైలో జరిగిన అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొని విజేతలైన తెలంగాణ పోలీసు సిబ్బంది డిజిపి ఎం.మహేందర్‌రెడ్డిని కలిశారు. డిజిపి కార్యాలయంలో సోమవారం తాము సాధించిన మెడల్స్, ట్రోపిలను డిజిపికి చూపించారు. ఇదే స్పూర్తితో పని చేసి మరిన్ని అవార్డులు, ట్రోపీలు సాధించాలని డిజిపి వారిని అభినందించారు. ఇదే రికార్డును కొనసాగించాలని కూడా వారికి సూచించారు. డిజిపితో పాటు నగర పోలీసు కమిషనర్ వివి శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.