తెలంగాణ

‘వెయిటేజీ అన్యాయం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: ఉద్యోగ నియామకాల్లో అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్యాయమని , చట్టం అందుకు అంగీకరించదని నిరుద్యోగులు దాఖలు చేసిన పిటీషన్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ కె విజయలక్ష్మిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ ప్రారంభించింది. అభ్యర్ధుల తరఫున ఎస్ సత్యం రెడ్డి, కపూర్‌లు వాదనలు వినిపించారు. ఎంపిక పరీక్షల్లో అందరికీ సమాన అవకాశాలు ఉండాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని వారు పేర్కొన్నారు.