తెలంగాణ

థర్డ్ ఫ్రంట్ వెనుక బీజేపీ హస్తం : రేవంత్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: ధర్డ్ ఫ్రంట్ వెనుక బీజేపీ హస్తం ఉందని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో చంద్రబాబు కాంగ్రెస్‌కు చేరువ అవుతున్నారని, దీంతో బీజేపీనే కేసీఆర్‌ను రంగంలోకి దింపిందన్నారు. తెరవెనుక జరుగుతున్న పరిణామాలను ప్రజలు గ్రహించాలని సూచించారు. తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకే కేసీఆర్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్య పరీక్షల పేరిట ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని విమర్శించారు.