తెలంగాణ

యువతకు నైపుణ్య శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: వ్యవసాయ విస్తరణ నైపుణ్యం కోసం యువతకు 25 రోజుల పాటు శిక్ష ణా కార్యక్రమం ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. విశ్వవిద్యాల యం పరిధిలోని విస్తరణ విద్యా సంస్థ (ఈఈఐ) ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వ్యవసాయానికి సంబంధించిన అనేక కీలక అంశాల్లో నైపుణ్యతా శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సున్న యువతీ, యువకులకు ఈ శిక్ష ణ ఉద్దేశించారు. ఇందుకోసం ఈ నెల 20 లోగా డైరెక్టర్, ఈఈఐ, రాజేంద్రనగకు దరఖాస్తు చేసేందుకు వీలుకల్పించారు.
ఈ శిక్షణకు సంబంధించి అధనంగా వివరాలు కావల్సిన వారు ఈఈఐ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. చంద్రశేఖర్‌ను (మొబైల్ నెం. 78933, 32039) ను సంప్రదించాలని సూచించారు.