తెలంగాణ
బీసీ సంక్షేమ సంఘం హర్షం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 13 March 2018
హైదరాబాద్, మార్చి 12: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో టిఆర్ఎస్ రెండు స్థానాలకు బిసి అభ్యర్థులను నిలబెట్టడం గొప్ప విషయమని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య తెలిపారు. రాజకీయంగా బిసిలకు ప్రాతినిధ్యం కల్పించినందుకు కృష్ణయ్య సోమవారం ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో బిసిలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో పార్లమెంటులో టిఆర్ఎస్ పోరాటం చేయాలని ఆయన కోరారు.