తెలంగాణ

ఆర్‌ఎస్‌ఎస్ గుప్పిట్లో పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: దేశంలో మత సామరస్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని సీపీఎం పొలిట్‌బ్యూ రో సభ్యుడు బీవీ.రాఘవులు విమర్శించారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండో విడత సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ విద్యా, న్యాయవ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకోవాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్ గుప్పిట్లో పాలన సాగిస్తూ దేశంలో బడుగు, బలహీన వార్గలపై దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు 28 రాజకీయ పార్టీలతో ఏర్పడ్డ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.