తెలంగాణ
తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర కీలకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 2 June 2018
హైదరాబాద్, జూన్ 1: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అనిర్వచనీయమని రాష్ట్ర న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయవాదుల కోసం ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎంపీ వినోద్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలి దశ ఉద్యమంలో అప్పటి ప్రభుత్వాలు పెట్టిన నిర్బాందాలను చేధించడంలో న్యాయవాదులు ముందు వరుసలో నిలిచారని అన్నారు.