తెలంగాణ

ఆర్టీసీ అభివృద్ధికి సమష్టి కృషి చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: ఆర్టీసీ అభివృద్ధికి అంతా కంకణబద్ధులై పని చేయాలని టిఎస్‌ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా బస్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసి ఎండీ జివి రమణారావుతో కలిసి మహాత్మాగాంధీ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అహర్నిశలు కష్టపడి ప్రయాణికులకు అంకితభావం తో సేవలందిస్తున్న కార్మికులను ప్రశంసించా రు. సీఎం కేసీఆర్ సంస్థను ప్రైవేటీకరణ చేయకుం డా సంస్థకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తారని తెలిపారు. పలువురు ఈడిలు, యూనియన్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.