తెలంగాణ

కల్యాణ లక్ష్మికి రూ. 105 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాలకు నిధులను విడుదల చేస్తోంది. కల్యాణలక్ష్మి పథకం కింద పెళ్లి చేసుకున్న వారికి బకాయిలు చెల్లించేందుకు 105 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇలా ఉండగా గొల్ల, కురుమల కమ్యూనిటీ భవనం నిర్మాణానికి 75 లక్షల రూపాయలు విడుదల చేశారు. అలాగే బసవేశ్వర భవన్ నిర్మాణానికి 75 లక్షల రూపాయలు విడుదల చేశారు. ఈ మేరకు వేర్వేరుగా మంగళవారం జీఓలు జారీ అయ్యాయి.