తెలంగాణ

ఆశీర్వాద సభకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుస్నాబాద్, సెప్టెంబర్ 6: శాసనసభ రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు టీఆర్ ఎస్ ప్రజల ఆశీర్వాదం పొంది.. మళ్లీ అధికారం చేపట్టేందుకు వేగంగా పావులు కదుపుతోం ది. శుక్రవారం హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తిచేసి సర్వం సిద్ధం చేశారు. భారీ నీటిపారుదల శాఖ మం త్రి తన్నీరు హరీశ్‌రావు దగ్గరుం డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నా రు. నియోజకవర గనాయకులకు కార్యకర్తలకు పలు సూచనలు చేస్తూ సభను విజయవంతం చేయడానికి అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు ఎంపీ వినోద్ ఎమ్యెల్యే సతీష్‌కుమార్ సభను ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కార్యకర్తలు ఇంటింటికి తిరిగి బొట్టు పెడుతూ సభకు హాజరుకావాలని ప్రజలను కోరుతున్నారు. పోలీస్ అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం జరిగే సభతో ఎన్నికల నగారా ప్రారంభించే క్రమంలో ఎలాంటి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

చిత్రం..హుస్నాబాద్‌లో సిద్ధమవుతున్న సభా వేదిక