తెలంగాణ

అందుబాటులోకి అంతర్జాతీయ విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: విదేశాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను భారతీయులకు పీఎస్‌బీ అకాడమి (సింగపూర్) అందుబాటులోకి తెచ్చిందని ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలియా జాంగ్ పేర్కొన్నారు. గురువారం నాడు గ్లోబల్ బిజినెస్ ఎంబిఏపై ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్య, టెక్నాలజీ, ఫైనాన్స్, ఆరోగ్య రంగాల్లో యాజమాన్య నిపుణుల కొరత చాలా తీవ్రంగా ఉందని, సింగపూర్‌లో ఎంబీఏ కోర్సుతో చాలా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. భారత్ వాతావరణానికి సింగపూర్ సంస్కృతి, వాతావరణం చాలా దగ్గరగా ఉంటుందని పేర్కొన్నారు.