తెలంగాణ

అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఏంచేయాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: ఆకస్మాత్‌గా అగ్నిప్రమాదలు చోటు చేసుకున్నప్పుడు వాటి నుంచి ఎలా తప్పించుకోవడానికి అనుసరించాల్సిన అంశాలను అగ్నిమాపక శాఖ తెలంగాణ జిల్లాల్లో ప్రజల్ని చైతన్యం చేయడానకి విస్తత్ర ప్రచారం చేస్తోంది. రక్షించడానికి మేము ఉన్నాం అంటూ నినాదాలతో అగ్నిమాపక శాఖ హైదరాబాద్‌లో వివిధ కాలనీల్లో కార్యక్రమాలను చేపట్టింది. తెలంగాణ 10 జిల్లాల్లో 108 కార్యాక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర సమయాల్లో అగ్ని ప్రమాద బాధితులు 101 లేదా9949991101 ఫోన్ నెంబర్లకు సమాచారం అందివాలని ఆయన పిలుపు ఇచ్చారు. వాణిజ్య వ్యాపారం చేసే వర్తకులు ఖచ్చితంగా అగ్నిమాపక అనుమతులు పొందాలని లేకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాలని చెప్పారు.