తెలంగాణ

వృద్దుల దినోత్సవం సందర్భంగా అవార్డులు ఇస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: వయోవృద్దులకు సేవ చేసే సంస్థలకు, వ్యక్తులకు అంతర్జాతీయ వయో వృద్దుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 1 న అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వృద్దులకు సేవ చేసే స్వచ్ఛంద సంస్థలు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్, వ్యక్తులకు అవార్డులు ఇస్తామని వయోవృద్దుల సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయేంద్ర బోయల్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారుల వద్ద నమూనా దరఖాస్తులు లభిస్తాయని, వీటిని పూర్తి చేసి ఈ నెల 20 లోగా ప్రధాన కార్యాలయానికి పంపించాలని డైరెక్టర్ కోరారు.