తెలంగాణ

ఏనుగుల సంచారంతో భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 28: జిల్లాలో ఏనుగుల సంచారంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. గత కొద్దిరోజులుగా ఏనుగుల గుంపు ఒడిశా సరిహద్దులు దాటి ఆంధ్రాలో ప్రవేశించాయి. అప్పటి నుంచి వాటిని తిరిగి ఒడిశా అడవుల్లోకి పంపేందుకు చేపట్టిన చర్యలు నామమాత్రంగానే మిగిలాయి.