తెలంగాణ
రేవంత్‌పై రాజకీయ కక్ష!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 29 September 2018
హైదరాబాద్, సెప్టెంబర్ 28: తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి చేటు అని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ భట్టివిక్రమార్క తెలిపారు. ప్రజాస్వామ్య మూల సిద్ధాంతానికి విఘాతం అని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్ధేశ్యంతో రేవంత్‌పై కేసులు పెట్టారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన తెలిపారు. తమ పార్టీ నాయకులపై, ప్రజా సంఘాలపై, విప్లవ సంఘాలపై, ప్రశ్నించే వారిపై ఇలాంటి కేసులు పెట్టించి వేధింపులకు పాల్పడడం దురంహకార ధోరణికి నిదర్శనమని ఆయన విమర్శించారు.