తెలంగాణ

సకలజనుల సమ్మె వేతనం చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ రాష్ట్ర సాధనలో చేపట్టిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు సకలజనుల సమ్మె వేతనం ఇవ్వాలన్న డిమాండ్‌తో ఈనెల 15వ తేదీన హైదరాబాద్ బస్ భవనం ముందు ధర్నా చేస్తామని నాగేశ్వరరావు, సయ్యద్ ఫరీద్ పిలుపు ఇచ్చారు.
సమ్మె కాలంలో పని చేసి ఆ తర్వాత విశ్రాంత ఉద్యోగులకు 27 రోజుల సమ్మె కాలపు వేతనాన్ని ఇవ్వాలని, అప్పట్లో 15 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారని నాగేశ్వరరావు, సయ్యద్ ఫరీద్ గుర్తు చేశారు.