తెలంగాణ

సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతికలోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, డిసెంబర్ 8: యాదాద్రి భువనగిరి జిల్ల పగిడిపల్లి రైల్వేస్టేషన్‌ ఫరిదిలో సికింద్రాబాద్ ఖాజిపేట, సికింద్రాబాద్ గూంటూరు లైన్లలో సిగ్నల్‌వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు పగిడిపల్లి రైల్వే అధికారులు తెలిపారు. సిగ్నలింగ్‌వ్యవస్థలో లోపం కారణంగా శాతవాహన, షిర్డిసాయి ఎక్స్‌ప్రెస్‌లను భువనగిరి రైల్వే స్టేషన్లో మూడుగంటలపాటు నిలిపివేసారు. సికింద్రాబాద్‌నుండి ఇంజినీర్లు సిగ్నల్‌వ్యవస్థను పునరుద్ధరించిన అనంతరం రైళ్లరాకపోకలను అనుమతించినట్లుగా అధికారులు తెలిపారు.