తెలంగాణ

దృష్టి సమస్యలపై.. ఎల్‌వీ ప్రసాద్ ఇనిస్టిట్యూట్ వర్క్‌షాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: నేత్ర సంరక్షణ, కంటి జీవ శాస్త్రం, శస్త్ర చికిత్సా ప్రక్రియలు, నేత్ర నిధి, బాలల నేత్ర ఆరోగ్యం వంటి రంగాల్లో అనేక వినూత్న ఆవిష్కారాలకు అనేక సంవత్సరాలుగా తాము కృషి చేస్తున్నామని ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్లోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘు గుళ్ళపల్లి తెలిపారు. దృష్టి సమస్యలు ఉన్న వారికి ‘హ్యుమనిస్టిక్ కో-డిజైస్’ పేరిట ఈ నెల 17 నుంచి ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ, ఎంఐటి-ఇండియా చేపట్టిన వర్క్ షాప్ శనివారం ముగిసింది. ఈ వర్క్ షాప్‌లో వివిధ రంగాలలోని వృత్తి నిపుణులు కలిసి పని చేశారు. ఎంఐటిలో అధ్యాపకులు, పరిశోధనా శాస్తవ్రేత్త డాక్టర్ కైలె కీనె, ఎల్వీపిఇఐలో సెంటర్ ఫర్ రీహాబిలిటేషన్ ఆఫ్ ది బ్లైండ్ అండ్ విజువల్లీ ఇంపెయిర్డ్ విభాగాధిపతి డాక్టర్ బ్యూలా క్రిస్టీ మార్గదర్శకులుగా వ్యవహారించారు.