తెలంగాణ

అంతర్రాష్ట్ర బదిలీలను వెంటనే పూర్తిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: అంతర్ రాష్ట్ర బదిలీలను వెంటనే పూర్తి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. మానవతా ధృక్పథంతో ఆలోచించి బదిలీలు చేపట్టాలని ఆయన కోరారు. పరస్పర బదిలీలపై కమిటీ ఉత్తర్వులు జారీ చేయాలని, అవి వెలువడిన వెంటనే ఉద్యోగుల బదిలీలు జరపాలని ఆయన కోరారు.