తెలంగాణ

ఆర్యవైశ్య మహాసభ కోశాధికారిగా సుజాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కల్వ సుజాత తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన కల్వ సుజాతను ఆర్యవైశ్య మహాసభ కోశాధికారిగా నియమించినట్టు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఈ మేరకు సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు. సామాజిక, స్వచ్ఛంద కార్యక్రమాలతో పాటు ఆర్యవైశ్య సంఘం కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నట్టు పేర్కొన్నారు.
చిత్రం.. కల్వ సుజాతకు నియామక పత్రాన్ని అందజేస్తోన్న రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ