తెలంగాణ

తెలంగాణ ఆర్‌టిసి ఎండిగా రమణారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణ ఆర్‌టిసి ఎండిగా జెవి రమణారావు నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ గురువారం ఆదేశాలు జారీ చేశారు. రమణారావు ఈ బాధ్యతల్లో రెండేళ్లపాటు కొనసాగుతారు. ఇప్పటి దాకా రమణారావు ఆర్‌టిసి జిఎండిగా బాధ్యతలు నిర్వహించారు.