తెలంగాణ

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: వచ్చే ఆగస్టు మాసంలో జరుగబోయే కృష్ణ పుష్కరాల సందర్భంగా మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ స్థాయి పైఅధికారులతో మంగళవారం డిజిపి కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పుష్కరాల భద్రతపై తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను సమీక్షించారు. పుష్కరాల్లో మేజర్, మైనర్ ఘాట్‌ల గుర్తింపు, వివిధ ఘాట్‌లకు వచ్చే భక్తుల ఒత్తిడి, అక్కడ నియమించబడే సిబ్బంది, ఇన్‌అండ్‌ఔట్ ట్రాఫిక్ ఏర్పాట్లు, పార్కింగ్, 24 గంటల భద్రతా ఏర్పాట్లు, సాంకేతిక సిబ్బందికి కావలసిన పరికరాలు వంటి అంశాలపై డిజిపి అనురాగ్ శర్మ చర్చించారు.