తెలంగాణ

వరల్డ్ డిజైన్ అసెంబ్లీ-2019

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. రిసర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఫోరమ్ అక్టోబర్ 10న ఇక్కడ సమావేశమై ఆ మరోసటి రోజు అక్టోబర్ 11-12 తేదీలలో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ-2019 సదస్సు జరుగనుంది. తెలంగాణ వాణిజ్య పరిశ్రమలశాఖ, ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ బిజినెస్ స్కూల్, వరల్డ్ డిజైన్ ఆర్గనేజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఇంటర్నెషనల్ కనె్వన్షన్షన్ హాల్‌లో సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. వరల్డ్ డిజైన్-2019 సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించడాన్ని ఐటీశాఖ మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తన ట్విట్టర్‌లో స్వాగతించారు.