తెలంగాణ

ప్రాచీన మెరైన్ టెలిస్కోప్ స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: లండన్‌లో తయారైన ప్రాచీన మెరైన్ టెలిస్కోప్, చెస్‌బోర్డును సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టోలిచౌక్ మమతా కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ సాలె నుంచి ప్రాచీన విక్టోరియన్ టెలిస్కోప్‌ను స్వాధీనం చేసుకున్నారు. 2008లో రియాజ్ అనే రియల్టర్ వద్ద కొనుగోలు చేసిన ఈ టెలిస్కోప్ 5 కిలోమీటర్ల దూరం వరకు దృష్టిని కేంద్రీకరిస్తుంది. వందేళ్ల నాటి ఈ టెలిస్కోప్‌కు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఇంట్లో పెట్టుకున్న మహమ్మద్ సాలె దీనిని రూ. 30 లక్షలకు ఓ వ్యక్తికి అమ్ముతున్నాడని సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని టెలిస్కోప్‌ను స్వాధీనం చేసుకున్నారు.